ఏలూరులోHP పెట్రోల్ బంకులో చిరిగిన 100 నోటు చెల్లదన్నందుకు సిబ్బందిపై దాడి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Eluru Urban, Eluru | Sep 22, 2025
ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని గోకుల్ టీవీఎస్ ఎదురుగా ఉన్న HP పెట్రోల్ బంక్ లో ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఓ వ్యక్తి బంకు సిబ్బంది పై దాడి పెట్రోల్ కొట్టించుకుని చిరిగిన 100 రూపాయలు నోటు ఇవ్వడంతో బంకు సిబ్బంది చిరిగిన నోటు చెల్లదు అని చెప్పడంతో పెట్రోల్ కొట్టించుకున్న వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేసి కొంతమంది వ్యక్తులను HP పెట్రోల్ బంక్ వద్దకు తీసుకు వచ్చి బంకు లో విధులు నిర్వహిస్తున్న గుమస్తా వారి సిబ్బందిపై దాడి చేశారు ఘటన సీసీ కెమెరాలు రికార్డు అవ్వగా సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు టూ టౌన్ సీఐ అశోక్ కుమార్ ఘటన స