కర్నూలు: ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను ఆపాలి: వైకాపా ఆధ్వర్యంలో కర్నూలులో ప్రజా ఉద్యమం ర్యాలీ
8 వేల కోట్ల రూపాయలు విలువచేసే ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడాన్ని వ్యతిరేకిస్తూ కర్నూల్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమ ర్యాలీని నిర్వహించారు. బుధవారం ఉదయం 12 గంటలకు కర్నూలు ఎస్టీ బీసీ కళాశాల నుండి జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉన్న కర్నూలు అర్బన్ తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి నగర మేయర్ బి వై రామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మెడికల్ కళాశా