Public App Logo
ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ ఐపిఎస్, జిల్లాలో ప్రజలకు ఏవైనా ఇబ్బందులు ఉంటే డయల్ 100 కు కాల్ చేయాలని సూచించారు. - Siddipet News