ఎల్లారెడ్డి: భారీ వర్షం ముప్పు నేపథ్యంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆర్డీవో పార్థ సింహారెడ్డి
Yellareddy, Kamareddy | Aug 13, 2025
రానున్న రెండు మూడు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్...