నందికోట్కూరు: వేల్పనూరు గ్రామంలో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడి ఇద్దరు దుర్మరణం
నంద్యాల జిల్లా వెలుగోడు మండలం వేల్పనూరు వద్ద బుధవారం ఘోర ప్రమాదంపొలంలో ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు దుర్మరణం చెందారు,పొలం పనులు చేస్తుండగా అదుపుతప్పి ట్రాక్టర్ తిరగబడ్డ ఘటనా స్థలంలోనే డ్రైవర్‌తో సహా మరో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు,వేల్పనూరు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, బెల్లం శివగా గుర్తించారు,పొలంలో ర్యాంపు ఎక్కిస్తున్న సమయంలో ట్రాక్టర్ అదుపు అదుపుతప్పి ఈ ఘటన చోటుచేసుకుంది, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు