Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఒంగోలు అర్బన్: భవిష్యత్తు ఉద్యోగాలు, ఉపాధికి ఉత్తమ మార్గాలు చూపే విధంగా ఐటిఐ కళాశాలలను అభివృద్ధి చేస్తాం : జిల్లా కలెక్టర్ రాజాబాబు

Ongole Urban, Prakasam | Jul 7, 2026
భవిష్యత్తు ఉద్యోగాలు, ఉపాధికి ఉత్తమ మార్గాలు చూపే విధంగా ఐటిఐ కళాశాలలను అభివృద్ధి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ రాజాబాబు చెప్పారు. మంగళవారం ఆయన ఒంగోలు ప్రభుత్వ బాలురు, బాలికల ఐటిఐ కళాశాలలను సందర్శించారు. కార్యాలయ ప్రాంగణాన్ని, అందుబాటులో ఉన్న భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వెహికల్స్ , డ్రోన్ టెక్నాలజీ లో యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు సెంచూరియన్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. త్వరలోనే ఇక్కడ శిక్షణ ప్రారంభించేందుకు తీసుకోవలసిన చర్యలపై దృష్టి సారించామన్నారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: భవిష్యత్తు ఉద్యోగాలు, ఉపాధికి ఉత్తమ మార్గాలు చూపే విధంగా ఐటిఐ కళాశాలలను అభివృద్ధి చేస్తాం : జిల్లా కలెక్టర్ రాజాబాబు - Ongole Urban News