సైదాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మాదన్నపేట్లో కేంద్ర బలగాలతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన స్థానిక పోలీసులు
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మాదన్నపేట్లో కేంద్ర బలగాలతో కలిసి స్థానిక పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్ రావడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఎన్నికలు జరిగే వరకు ఎలాంటి శాంతి భద్రతలు సమస్యలు తలెత్తకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ మార్చ్ నిర్వహించినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.