బనగానపల్లె: బనగానపల్లెలో ఈ నెల 9న పెరిగిన ఇంధన నిత్యవసర ఎరువుల ధరలకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన
రాష్ట్రంలో ఇంధన నిత్యవసర సరుకులు ఎరువుల పెరిగిన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 9వ తేదీన బనగానపల్లెలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మండల సిపిఎం నాయకులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం బనగానపల్లె సిపిఐ కార్యాలయంలో సిపిఐ నాయకులు సమావేశం అయ్యారు. అనంతరం సిపిఐ మండల కార్యదర్శి శివయ్య నాయకులు సుబ్బయ్య మాట్లాడుతూ ఈనెల తొమ్మిదో తారీఖు వామపక్షాల పార్టీల ఆధ్వర్యంలో బనగానపల్లె పట్టణంలో పెరిగిన ఇంధన నిత్యవసర ఎరువుల ధరలకు నిరసన నిరసనగా బనగానపల్లె పట్టణంలో ర్యాలీ నిర్వహించి అనంతరం రాస్తారోకో తెలిపారు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముజే గాని ప్రజల నె