Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఒంగోలు అర్బన్: 200 కోట్లతో హాస్టళ్లకు మరమ్మత్తులు అదనపు భవనాల నిర్మాణం : మంత్రి స్వామి

Ongole Urban, Prakasam | May 20, 2026
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాస్ ఇవాళ వీరాంజనేయ స్వామి బుధవారం దామచర్ల సక్కుబాయమ్మ మహిళా కళాశాలలో పోస్ట్మెట్రిక్ కాలేజ్ హాస్టల్ ఆధారం గదుల నిర్మాణ పనులను పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐదు కోట్లతో హాస్టల్ అదనపు భవనాల నిర్మాణం జరుగుతుందన్నారు ఎస్సీల అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు సీఎం అభయ్ కింద 86 కోట్లతో 25 నూతన హాస్టల్లో నిర్మాణం చేపడుతున్నట్లుగా ఆయన తెలియజేశారు త్వరలోనే నెట్ చార్జీలు పెంచుతామన్నారు

MORE NEWS

No related stories for this location.