అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని విజయ్ అకాడమీ నిర్వాహకులు ప్రభుత్వం అందించే ఉచిత విద్య తమ వంతు కృషి చేస్తున్నామన్నారు
Anantapur Urban, Anantapur | May 21, 2026
విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలకుండా ప్రభుత్వం అందించే ఉచిత విద్య ఉచిత హాస్టల్ లో అందించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని విజయ అకాడమీ నిర్వాహకులు తెలిపారు అనంతపురం నగరంలోని గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో మీడియా సంస్థ నిర్వహించి వారు మాట్లాడారు పాలిటెక్నిక్ లో అడ్మిషన్ చేసేందుకు తమ అకాడమీ కృషి చేస్తుందన్నారు.