అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలో మంగళవారం రాజంపేట పార్లమెంటు టిడిపి అధికార ప్రతినిధి ఆర్జె వెంకటేష్, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై మండిపడ్డారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి కన్ను ఆర్పకుండా అబద్ధాలు చెప్పదంలో దిట్ట అన్నారు. జగన్మోహన్ రెడ్డి అపోహలు సృష్టించడానికి ప్రెస్ మీట్ లు పెడుతున్నారని అన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలే నాని అన్నారు. మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి అమలు చేయలేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇకనైనా అసెంబ్లీ