Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నందికోట్కూరు: మల్యాల లో ఆధ్వర్యంలో: మహిళ ఉపాధి కూలీలకు అవగాహన సదస్సు

Nandikotkur, Nandyal | May 5, 2026
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని మల్యాల గ్రామంలో మంగళవారం ఉపాధి హామీకులతో ఆత్మకు డిఎస్పి రామాంజనేయ కాదేశాల మేరకు శక్తి టీం అవగాహన సదస్సు నిర్వహించారు, బాల్య వివాహాలు చిన్న పిల్లలపై నేలలు జరుగుతే 1098 కు ఫిర్యాదు చేయాలని, ఉమెన్ వెల్ఫేర్ కి 181 కి, ఎమర్జెన్సీ కాలికి 112 గాని 100కు కానీ డయల్ చేయాలని శక్తి టీం సిబ్బంది తెలిపారు, మహిళల కోసం ప్రభుత్వం శక్తిపీ మ్యాప్ ను సెల్ నెంబర్ 7993485511 తయారు చేసిందన్నారు, ఈ యాప్ ను ఉపాధి హామీ మహిళా కూలీలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు, ఈ కార్యక్రమంలో శక్తి టీం సభ్యులు ఉపాధి హామీ మహిళలు పాల్గొన్నారు

MORE NEWS