ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఆందోళన
ప్రభుత్వం తక్షణమే ఫీజ్ రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడవద్దు బహుజన పిల్లల పైన సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకు అంత కపట ప్రేమ.ఫీజు రిఎంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం: కుడా మాజీ చైర్మన్, డిగ్రీ, పీజీ కళాశాల అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సుందర్ రాజ్ యాదవ్