అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని విజయ అకాడమీపై మోసాలపై ఎడ్యుకేషన్ జేఏసీ ఆగ్రహం జేఏసీ అధ్యక్షులు ధీరేస్ కుమార్
Anantapur Urban, Anantapur | May 23, 2026
అనంతపురం నగరంలోని విజయ అకాడెం పై మోసాలపై ఎడ్యుకేషన్ జేఏసీ ఆగ్రహం నాయకులు వ్యక్తం చేశారు శనివారం ఉదయం 10:00 50 నిమిషాల సమయంలో అనంతపురం నగరంలోని జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు