కొత్తకోట: రైతును ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
కొత్తకోట మండల కేంద్రానికి చెందిన రైతు శరత్ రెడ్డిని ఆదివారం దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి పరామర్శించారు. రైతుకుచెందిన పశుగ్రాసం విద్యుత్ షాక్ సర్క్యూట్వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో దగ్ధం అయ్యింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించి రైతుకుధైర్యం చెప్పి ప్రభుత్వపరంగా అన్ని విధాలఅందే సహాయ సహకారాన్ని అందేలాచూస్తానని ఎమ్మెల్యే తెలిపారు.