సంగెం: వరంగల్: దాడి కేసులో వ్యక్తికి 2 ఏళ్ల జైలు శిక్ష
వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచెర్ల గ్రామంలో 2016లో జరిగిన దాడి కేసులో గూడ సంపత్కు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది. కేసును విజయవంతంగా దర్యాప్తు చేసిన పోలీసు సిబ్బందిని సీపీ శ్వేత అభినందించారు.