నంద్యాల అర్బన్: డీఎస్సీ అక్రమాలపై నంద్యాలలో నిరసన కార్యక్రమాలు: ఎమ్మెల్సీ ఇషాక్ బాషా
Nandyal Urban, Nandyal | Aug 3, 2026
డీఎస్సీ లో జరిగిన అవకతవకలపై ఈనెల ఆరో తేదీ నుంచి 9వ తేదీ వరకు నంద్యాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ ఇషాక్ బాషా తెలుపారు. సోమవారం స్థానిక వైసీపీ కార్యాలయంలో ఆయన వైసీపీ నేతలతో సమావేశం నిర్వహించి చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించారు