ఒంగోలు అర్బన్: ఒంగోలులో విజయోత్సవ సభ కార్యక్రమం, హాజరైన పలువురు మంత్రులు ప్రజాప్రతినిధులు
Ongole Urban, Prakasam | Jun 18, 2026
ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పట్టణంలో విజయోత్సవ సభ కార్యక్రమం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. కలెక్టర్ రాజబాబు జాయింట్ కలెక్టర్ మీనా కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు, ఆనం రామనారాయణరెడ్డి, ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరించి ప్రజలకు జరిగిన మేలును తెలియజేశారు