డోన్: డోన్ లో ఆటో డ్రైవర్ పై కర్రలతో దాడి
Dhone, Nandyal | Apr 21, 2026 నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఆటో డ్రైవర్ విశ్వనాధ్ పై కొందరు వ్యక్తులు మంగళవారం కర్రలతో దాడి చేశారు తీవ్రంగా గాయపడిన విశ్వనాధులు స్థానికులు డోన్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స అందించారు అయితే ఆటోలో ఎక్కిన ఒక జంటను వేరే ఊరిలో వదలడానికి ఆటో అద్దెకు వెళ్లడమే ఈ గొడవకు కారణంగా తెలుస్తుంది పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు