గుంటూరు: తురకపాలెంలో వరస మరణాల నేపథ్యంలో ఎయిర్ పొల్యూషన్ గుర్తించేందుకు పరికరాలు ఏర్పాటు చేసిన అధికారులు
Guntur, Guntur | Sep 9, 2025
గుంటూరు రూరల్ మండలంలోని తురకపాలెంలో గత కొంతకాలంగా వరుస మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ...