భీమవరం: కలెక్టర్ నాగరాజు అధ్యక్షతన మాతృ, శిశు మరణాలపై సంబంధిత కమిటీ సభ్యుల సమక్షంలో వైద్య సిబ్బందితో సమీక్ష
Bhimavaram, West Godavari | Aug 30, 2025
తల్లి మరణిస్తే ఆ కుటుంబం అంతా ఎంతో ఇబ్బందులకు గురవుతుందని, జిల్లాలో మాతా శిశు మరణాలు జరగకుండా వైద్యులు అత్యంత అప్రమత్తతో...