నందికోట్కూరు: కోళ్లబావాపురంలో ఎక్సైజ్ అధికారుల దాడులు ఇద్దరు మహిళల అరెస్ట్
నంద్యాల జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఎస్ రవికుమార్ ఆదేశాల మేరకు నందికొట్కూరు మండల పరిధిలోని కోళ్లబావాపురం గ్రామంలో నందికొట్కూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారులు దాడులు చేసినట్లు ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు తెలిపారు.ఈ దాడుల్లో 20 లీటర్ల నాటుసారా సీజ్ చేసి ఒక టీవీఎస్ ఎక్సల్ మోపేడ్ సీజ్ చేసి కావేటి రామేశ్వరమ్మ,ఎరుకులి మాధవి(అలియాస్ మద్దమ్మ) అనే ఇద్దరినీ అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేశామని అదేవిధంగా గ్రామ సమీప అటవీ ప్రాంతంలో నాటుసారా తయారికి సిద్ధం చేసిన 500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు ఎక్సైజ్ ఎస్ఐలు భాష్యం శ్రీనివాసులు,జ