సైదాబాద్: సైదాబాద్.. హనుమాన్ ఆలయం పై నుంచి నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనులను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టిన హిందూ సంఘాలు
సైదాబాద్ లోని పురాతన హనుమాన్ దేవాలయం మీదుగా హిందువుల మనోభావాలను దెబ్బతిస్తూ నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు హిందూ సంఘాల నేతలు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులు, హిందూ సంఘాలు.