అనంతపురం నగర శివారులో ఉరేసుకుని వృద్ధుడు ఆత్మహత్య
Anantapur Urban, Anantapur | May 9, 2026
అనంతపురం నగర శివారులోని పంగల్ రోడ్డులో ఉరేసుకుని రామాంజనేయులు అనే వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. దీంతో సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.