అనంతపురం అర్బన్: ఎస్సీ, ఎస్టీ కేసు పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆనందు ,జిల్లా ఎస్పీ జగదీష్ ,ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ
Anantapur Urban, Anantapur | Jun 24, 2026
ఎస్సీ ,ఎస్టీ కేసు పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆనందు ,ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ ,జిల్లా ఎస్పీ జగదీష్ అనంతపురం నగరంలోని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం సాయంత్రం ఐదు గంటలకు 50 నిమిషాల సమయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.