Public App Logo
Jansamasya
Crimenews
Education
China
Bareilly
���्रशासन
Agra
Politics
Abvp
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Live
Pratapgarh
Westbengal
Farrukhabad
Mirzapur
Raebareli
Rain
Tikamgarh
Prayagraj
Modiji
���ोगी_आदित्यनाथ
Indianrailways
Letestnews
���ाइक
���ायरल
Arvindkejriwal

చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా మున్సిపల్ పాఠశాల విద్యార్థులకు సైకిల్ బహుకరించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్

Ongole Urban, Prakasam | Apr 20, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులకు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ సైకిళ్లను పంపిణీ చేశారు. సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ప్రయాణ ఇబ్బందులు ఉండకూడదని సైకిలను పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలియజేశారు పాఠశాలలోని వంద మంది విద్యార్థినీ విద్యార్థులకు సైకిలను ఉచితంగా అందజేశారు. బాగా చదివేటువంటి విద్యార్థులకు రవాణా భారం కాకూడదనే ఉద్దేశంతోటే సైకిళ్లను అందజేసినట్లు తెలిపారు రాబోవు కాలంలో మరింత మంది విద్యార్థులకు సైకిల్ అందించే అవకాశం ఉందన్నారు

MORE NEWS

No related stories for this location.