ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ అరుణోదయ పాఠశాలలో:చట్టాలపై అవగాహన కార్యక్రమం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని అరుణోదయ పాఠశాలలో చైల్డ్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో కిషోర్ వికాసం 2026 ఆరోగ్య మేళా నిర్వహించారు, అనీమియాపై బాల బాలికలకు శిక్షణ కార్యక్రమం చేపట్టారు, చైల్డ్ లీగల్ ప్రొహిబిషన్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ సైబర్ క్రైమ్ ఫోక్సో చట్టాలతో పాటు మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు, ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ దస్తగిరి అమ్మ అంగన్వాడి వర్కర్లు పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు