వరదలు తగ్గేవరకూ ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులు కొండవాగు దాటవద్దు..కొయ్యూరులో సీఐ బీ.శ్రీనివాసరావు
Paderu, Alluri Sitharama Raju | Sep 9, 2025
ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు కొయ్యూరు మండలంలోని రత్నంపేట, పాడి గ్రామాల మధ్యలో ఉన్న కొండవాగు ఉధృతంగా...