రాష్ట్రంలో వివక్ష లేని సమాజాన్ని నిర్మించడమే దేయంగా ఎస్సీ కమిషన్ పనిచేస్తుందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ తెలిపా
Anantapur Urban, Anantapur | Apr 21, 2026
అనంతపురం నగరంలోని రెవెన్యూ భవనంలోని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయం లో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో వివక్ష లేని సమాజాన్ని నిర్మించడమే ధ్యేయంగా ఎస్సీ కమిషన్ పనిచేస్తుందన్నారు.