శంకర్పల్లి: మోకిలలో వరదనీటిలో ఇబ్బందులు పడుతున్న వారిని పరామర్శించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
కొద్ది రోజుల క్రితం కురిసిన వర్షాలకు ఇబ్బందులు పడుతున్న ప్రజలను పరామర్శించారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. కోట్లు పెట్టిన కొనుగోలు చేసిన విల్లాలోకి వరదనీరు వచ్చి చేరింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు బాదితులు. వారం రోజులు గడుస్తున్నా ఇప్పటికీ వరదనీరు బయటకు పంపించక పోవడంతో అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి