భూత్పూర్: మండల కేంద్రంలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న దేవరకద్ర బీజేపీ ఇన్ఛార్జ్ కొండా ప్రశాంత్ రెడ్డి
Bhoothpur, Mahbubnagar | Jun 14, 2025
దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలంలో శనివారం నిర్వహించిన బిజెపి ముఖ్య కార్యకర్తల సమావేశానికి మహబూబ్నగర్ పార్లమెంటు...