Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఆళ్లగడ్డ: తీవ్ర వడగాల్పులు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, ఆళ్లగడ్డ ఎంపీడీవో నూర్జహాన్

Allagadda, Nandyal | May 23, 2026
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ రానున్న వారం రోజులు పాటు తీవ్ర వడగాల్పులు నమోదయ్యే అవకాశం ఉన్నందున ఆళ్లగడ్డ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆళ్లగడ్డ ఎంపీడీవో నూర్జహాన్ సూచించారు, అత్యవసర పరిస్థితుల్లో ఉంటే తప్ప బయటకి వెళ్ళవద్దని చిన్న పిల్లలు వృద్దులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు, తగినంత నీరు మజ్జిగ పళ్ళ రసాలు తీసుకుంటూ శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలన్నారు, మధ్యాహ్నం సమయంలో బయట పనులు చేయకుండా జాగ్రత్తలు పాటించాలని ఆమె కోరారు