అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ ఇటుకలపల్లి వద్ద శ్రీకృష్ణతులా విశ్వవిద్యాలయంలో బుధవారం 4:10 సమయములో అనంతపురం జిల్లా యాంటీ కరప్షన్ బ్యూరో సిఐ అమిత్ ఖాన్ ఆధ్వర్యంలో అవినీతి రహిత సమాజం కోసం కృషి చేద్దాం అనే అంశంపై విద్యార్థినిలకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏసీబీ సీఐ హమిద్ ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా అక్రమాలకు పాల్పడిన నగుదును వసూలు చేసిన అలాంటి వారి సమాచారాన్ని ఏసీబీ అధికారులకు ఇస్తే వారి సమాచారాన్ని గోపెయంగా వించి అవినీతిని అరికడతామని, అందుకు విద్యార్థినిలు సహకారం అందించాలని ఏసీబీ సీఐ హమిద్ ఖాన్ విద్యార్థినిలను కోరారు.