డోన్: సోమవారం బేతంచర్ల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం: కమీషనర్ హరిప్రసాద్
Dhone, Nandyal | Jun 28, 2026 నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణ మునిసిపల్ కార్యాలయంలో ఛైర్మన్ సీహెచ్ చలం రెడ్డి అధ్యక్షతన సోమవారం సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు కమిషనర్ డి. హరిప్రసాద్ తెలిపారు. కౌన్సిల్ సభ్యులు, ఆయా శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. గత సమావేశంలో చర్చించిన అభివృద్ధి పనుల పురోగతి నివేదికలను సమావేశానికి తీసుకురావాలని సూచించారు.