తంబళ్లపల్లె మండలంలోని యలపవారికోట - కొటాలకు వెళ్లే రోడ్డు, చిన్నపాటి వర్షం కురిసినా ఆ దారిలో వెళ్లలేం.. #localissue
Thamballapalle, Annamayya | Aug 17, 2025
వర్షం పడితే ఆ రోడ్డులో వెళ్ళలేం.! తంబళ్లపల్లె మండలంలోని యలపవారికోట - కొటాలకు వెళ్లే రోడ్డు, చిన్నపాటి వర్షం కురిసినా...