చెన్నారావుపేట: అమినబాదులో సమగ్ర వ్యవసాయ విధానంద్వారా అధిక లాభాలు అన్నారు జిల్లా కలెక్టర్
సమగ్ర వ్యవసాయ విధానంద్వారా అధిక లాభాలు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద కృషి విజ్ఞాన కేంద్రం మామునూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ యాత్ర కార్యక్రమాన్ని చెన్నారావు పేట మండలం అమీన్బాద్ గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా పాల్గొని రైతులను ఉద్దేశించి ప్రసంగించా