ఏటూరునాగారం: ములుగు జిల్లా జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కమిటీతో మంత్రి సీతక్క భేటీ
తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ములుగు జిల్లా నూతన కార్యవర్గం మంత్రి దనసరి అనసూయ సీతక్కను కలిశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు పూర్తి సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నూతన కమిటీ సభ్యులను ఆమె అభినందించారు.