అనంతపురం అర్బన్: రాష్ట్రంలో ఎస్సీలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్ తెలిపారు
Anantapur Urban, Anantapur | Jun 19, 2026
రాష్ట్రంలో ఎస్సీలపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని రాష్ట్ర ఎస్సీ సెల్ లో ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్ తెలిపారు అనంతపురం నగరంలోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల సమయం లో మీడియా సమావేశం నిర్వహించారు.