ఒంగోలు అర్బన్: పోలీసులకు రెండు రోజులపాటు ఉచిత వైద్య పరీక్షలు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎస్పి
Ongole Urban, Prakasam | Jun 3, 2026
ప్రకాశం, మార్కాపురం పోలీస్ సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, క్యాన్సర్ పరీక్షలతో పాటు ఇతర వ్యాధుల పట్ల అవగాహన పెంపొందించి, తగిన జాగ్రత్తలు తీసుకునేందుకు ఈ మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. పోలీస్ సిబ్బంది ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా,ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా ఎస్పీ ఒంగోలు పట్టణంలోని ఉపవాస హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు, క్యాన్సర్ రహిత భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు కార్యక్రమం జరుగు