రాష్ట్రంలో ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయల ఆదా రొంపిచర్ల వెలుగు పథకం వివోఏ లక్ష్మి
జీఎస్టీ సంస్కరణలతో రాష్ట్రంలో ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయలు హాజవుతుందని వెలుగు పథకం వివో లక్ష్మీకుమారి ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో రొంపిచర్ల మండల కేంద్రంలో భాగంగా పేర్కొన్నారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తగ్గిన జిఎస్టి రేట్లపై డ్వాక్రా మహిళలకు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు రోజువారి వస్తువులపై గతంలో ఉన్న 12 శాతం జీఎస్టీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐదు శాతం లేదా జీరో కు తగ్గించాలని ఆమె వెల్లడించారు.