అనంతపురం అర్బన్: అనంతపుర నగరంలోని శారద నగర్ లో దొంగ నోట్లు కలకలం ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన విజయవాడ పోలీసులు
Anantapur Urban, Anantapur | Jul 3, 2026
అనంతపురం నగరంలోని శారద నగర్ లోని ఒక ఇంట్లో దొంగ నోట్లు కళకళ ఇద్దరు నిందితులను అరెస్టు చేసి విజయవాడకు తరలించిన పోలీసులు శుక్రవారం ఉదయం 8:30 సమయంలో అనంతపురం చెందిన రాజు సురేష్ నిందితులను అరెస్టు చేశారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి వివరాలు తేలాల్సి ఉందన్నారు.