కందుకూరులో “ఏపీ ఎక్సైజ్ సురక్ష” యాప్‌పై అవగాహన
కందుకూరులో “ఏపీ ఎక్సైజ్ సురక్ష” యాప్‌పై అవగాహన కందుకూరు పామూరు రోడ్‌లోని మద్యం దుకాణంలో కల్తీ మద్యం నివారణ కోసం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో "ఏపీ ఎక్సైజ్ సురక్ష” యాప్‌పై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. వినియోగదారులు యాప్ ద్వారా షాప్‌ల మద్యం నాణ్యతను తనిఖీ చేసి అవినీతి నివారించాలని సూచించారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని