అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని వైయస్సార్సీపి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఉరితాడులతో నిరసన రాష్ట్రంలో దగా డిఎస్సీ పై నిరసన
Anantapur Urban, Anantapur | May 29, 2026
అనంతపురం నగరంలోని విద్యార్థి విభాగమా ఆధ్వర్యంలో దగడిఎస్సి అని పేరుతో వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగమా ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 11 20 నిమిషాల సమయంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు.