ఆళ్లపల్లి: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆళ్లపల్లిలో ఏఐకేఎంఎస్, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు డిమాండ్
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని ఏఐకేఎంఎస్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఉక్లా డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.