లింగంపేట్: విపత్కర పరిస్థితి నుండి బయటపడ్డాం.. అకాల వర్షం బాధితులను అందరిని ఆదుకుంటాం అన్న సీఎం రేవంత్ రెడ్డి
Lingampet, Kamareddy | Sep 4, 2025
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న పంటలు, వంతెనలు, రహదారులు, ప్రాజెక్టులను...