Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: భక్తులకు మెరుగైన వసతుల కల్పన కృషి చేయాలి :నంద్యాలలో మంత్రి ఫరూక్

Nandyal Urban, Nandyal | Jun 11, 2026
నంద్యాల కోటవీధిలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ బ్రహ్మనందీశ్వర స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరై నూతన ధర్మకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. దేవస్థానం ఛైర్మన్ బోయ రామకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. దేవాలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన వసతుల కల్పనకు కృషి చేయాలని మంత్రి సూచించారు.

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: భక్తులకు మెరుగైన వసతుల కల్పన కృషి చేయాలి :నంద్యాలలో మంత్రి ఫరూక్ - Nandyal Urban News