గుంతకల్లు: గుత్తి మండలం జక్కలచెరువు శివారులో రైలు కింద పడి తాడిపత్రికి చెందిన వ్యక్తి ఆత్మహత్య, కేసు నమోదు చేసిన పోలీసులు
Guntakal, Anantapur | Sep 6, 2025
అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని జక్కలచెరువు గ్రామ శివారులో శనివారం వేకువజామున రైలు కింద పడి తమిమ్ అనే వ్యక్తి...