అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం కురుబాలకోట మండలం అంగళ్లు మండలం సర్కారుతోపు గ్రామం వద్ద గంజాయి విక్రయిస్తున్న ఏడుగురు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఆరు కిలోల గంజాయి సీజ్ చేసి. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు మదనపల్లె డిఎస్పి కార్యాలయంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముదివేడు ఎస్ఐ మధురామ చంద్రుడు, తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.