రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య కేసులో మృతి చెందిన యువతీని గుర్తించిన పోలీసులు
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి కిస్మత్పూర్లో జరిగిన హత్య కేసులో మృతి చెందిన యువతిని నాంపల్లికి చెందిన రేష్మా బేగంగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో భాగంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్యకు గల కారణాలు, నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.