నిజామాబాద్ సౌత్: హరీష్ రావుతో భేటీ అయిన మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల
విజయదశమి సందర్భంగా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల కలిశారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం మరియు జిల్లా కార్యక్రమాలపై ఇరువురు చర్చించుకున్నట్లు సమాచారం.